
Thursday, April 3, 2008
Sunday, March 2, 2008
టి.ఆర్.ఎస్. రాజీనామాలు
ప్రత్యేక తెలంగాణా నినాదంతో ముందుకు పోతున్న టి.ఆర్.ఎస్.పార్టీ తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో రాజీనామాలు చేయాలని తలపొస్తుంది.దానికి సంబందించిన తేదీని ఖరారు చేశారు.వాళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసం మళ్లీ ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.దాని వల్ల ఎంతో ప్రజా ధనం వృధా అవుతుంది. ఓట్లేసి గెలిపిస్తే తమకెదొ న్యాయం చేస్తారని నమ్మి ఓట్లేసిన జనాన్ని పిచ్చోళ్లని చేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజా ప్రతినిధులు ఈ విధంగా రాజీనామాల చేయడం దురధృష్టకరం. గతంలో కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. నాయకుల వైఖరి వల్ల కరీంనగర్ ఉపఎన్నిక జరిగింది. ఎంతో ప్రజా ధనం వృధా అయ్యింది. మళ్లీ అదే పునరావృత్తం అవుతుంది. ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే రాజీనామాల వల్ల జరిగే ఎన్నికల ఖర్చును వాళ్లే భరించే విధంగా ఎన్నికల కమీషన్ ఆంక్షలు విధించాలి. దానికి సంభందించిన న్యాయపరమైన జీవోను తీసుకురావాలి. టి.ఆర్.ఎస్. పార్టీ నినాదం ప్రత్యేక తెలంగాణా నే కావచ్చు.ప్రత్యేక తెలంగాణా సాధన కోసం మీరు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎవరికి అభ్యంతరం ఉండదు. నిరసన తెలపాలే కానీ రాజీనామాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం భాధాకరం.మనం చేసే ఏ నిరసన కార్యక్రమం వల్లనైనా ప్రజా ధనం వృధా కాకుండా చూసుకోవలసిన భాద్యత మనది। మనందరిది.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.
Wednesday, February 13, 2008
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

ప్రేమ. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదగిన ఓ మధుర కావ్యం.
తరాలు మారినా , అంతరాలు మారినా మన మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నది ఈ ప్రేమ.
మనం మనం ప్రేమికులం.
ప్రేమకు వారధులం.
ప్రేమ రధ సారధులం.
మేం ఒకరికి ఒకరం.
మాకు లేదు కులమత భేదం.
మాది ప్రేమకులం.
మేం వీడని ప్రేమికులం.
ఒకరికి ఒకరై ఉంటాం.
తోడు, నీడగా సాగిపోతాం.
ప్రేమ లోకాన విహరిస్తాం.
మేం హాయిగా జీవిస్తాం.
కలసి మెలసి ఉంటాం.
కలలు కంటు ఉంటాం.
కష్టాలు ,కన్నీళ్ళు కలసి పంచుకుంటాం.
ఆస్తులు,పాస్తులు దూరం అయినా ప్రేమకై జీవిస్తాం.
ప్రేమనే ప్రేమిస్తాం.
ప్రేమంటే ప్రాణామిస్తాం.
ప్రేమను గెలిపిస్తాం.
ప్రేమించండి ప్రేమించబడండి ప్రేమను గెలిపించండి.
ప్రేమల పేరుతో జరుగుతున్న హింసాత్మక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయండి.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.
Thursday, January 24, 2008
తెలుగు సినిమాలు వీక్షించండి
www.bestdesiblogs.com
www.videomasti.net
http://telugustation.blogspot.com
www.desichitralu.net
http://www.bestdesimedia.com
http://teluguvideo.blogspot.com
www.123onlinemovies.com
www.videomasti.net
http://telugustation.blogspot.com
www.desichitralu.net
http://www.bestdesimedia.com
http://teluguvideo.blogspot.com
www.123onlinemovies.com
Tuesday, January 8, 2008
Sunday, January 6, 2008
లక్ష్యం వైపు మీ పయనం
సమయం నీదే.
సమరం నీదే.
గెలుపు నీదే.
ఓటమి దరికి రాదులే.
నువు వేసే ప్రతి అడుగు నీ లక్ష్యం కోసమే.
నీ లక్ష్యం కోసమే.
మన లక్ష్యం సాధనలో ఓటమి ఎదురైనప్పుడు
మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు మనకి టైమ్ బాగాలేదని . కానీ ఓటమికి కారణాలు వెతికి వాటిని సరిదిద్దుకొని తిరిగి మనం ప్రయత్నం చెయ్యం. అలా కాక తిరిగి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం.
ముఖ్యంగా మనం పాజిటివ్‌గా ఆలోచించాలి.
సమరం చేయాలి ఎవరితోనో కాదు?
మనలో ఉన్న భయం,ఆందోళన,నెగేటివ్ ఆలోచనల ఫై మనం సమరం చేయాలి.
అప్పుడు విజయం మనకు సొంతమవుతుంది.
మనం చేసే ఏ ప్రయత్నం అయినా మన లక్ష్యానికి దగ్గర అయ్యేలా ఉండాలి.
మీ ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు మనస్పూర్తిగా దేవుని ప్రార్ధించండి.
అంతా శుభం కలుగుతుంది।
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి
సమరం నీదే.
గెలుపు నీదే.
ఓటమి దరికి రాదులే.
నువు వేసే ప్రతి అడుగు నీ లక్ష్యం కోసమే.
నీ లక్ష్యం కోసమే.
మన లక్ష్యం సాధనలో ఓటమి ఎదురైనప్పుడు
మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు మనకి టైమ్ బాగాలేదని . కానీ ఓటమికి కారణాలు వెతికి వాటిని సరిదిద్దుకొని తిరిగి మనం ప్రయత్నం చెయ్యం. అలా కాక తిరిగి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం.
ముఖ్యంగా మనం పాజిటివ్‌గా ఆలోచించాలి.
సమరం చేయాలి ఎవరితోనో కాదు?
మనలో ఉన్న భయం,ఆందోళన,నెగేటివ్ ఆలోచనల ఫై మనం సమరం చేయాలి.
అప్పుడు విజయం మనకు సొంతమవుతుంది.
మనం చేసే ఏ ప్రయత్నం అయినా మన లక్ష్యానికి దగ్గర అయ్యేలా ఉండాలి.
మీ ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు మనస్పూర్తిగా దేవుని ప్రార్ధించండి.
అంతా శుభం కలుగుతుంది।
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి
Wednesday, January 2, 2008
సర్వేజనా సుఖినొభవన్తు
61/2 కోట్ల ఆంధ్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2008వ సంవత్సరం మీలో సంతోషం నింపాలని, ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
Subscribe to:
Posts (Atom)



















