కాలేజీ జీవనంలో ర్యాగింగ్ అనే పదం భయంకరమైనది.ర్యాగింగ్ అనేది ఒక భూతం వంటిది.ఈ ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్ట వలసిన భాద్యత మనందరిది.ఆది మనందరి సామాజిక భాద్యత.ర్యాగింగ్ అంటే ఒక వ్యక్తిని శారీరకంగా గాని,మానసికంగా గాని,హింసించి ఆనందించడం. ఒకరిని హింసించి,తను ఆనందపదేవాడు శాడిస్ట్.నా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఏ యువకుడు శాడిస్ట్ కాడు.కాకూడదు.మన తల్లిదండ్రులు ఎంతో కస్టపడి తమ రక్తాన్ని చెమటగా చిందీంచి మనకు విద్యా బుద్దులు నేర్పిస్తున్నారు.మన అమ్మా,నాన్నల కలలు నిజం చేయవలసిన భాద్యత మన ఫై ఉంది.కాలేజీ జీవనంలో ర్యాగింగ్ పేరుతో బలి అయిన ఎంతో మందిని మనం చూశాం. కుల, మతాల కతీతంగా ఒక్కటిగా సాగుతున్న సామాజిక కుటుంబం కాలేజీ.అక్కడ ఉన్న వారంతా మన సోదరులే.మనం ర్యాగింగుల పేరుతో హింసించేది ఎవరినో కాదు మన సోదరినో , సోదరుడినో.భారత దేశము నా మాతృభూమి. భారతీయులందరు నా సహొదరులు అని మనం చేసిన ప్రతిజ్ఞ మనం మరచిపోవద్దు.
ఈ సమాజం అవినీతి,ఆక్రమాల పుట్టలా తయారయింది.కొన్ని స్వార్ధాపర శక్తులు ఈ సమాజాన్ని శాశిస్తున్నాయి. ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి.భావి భారతదేశాన్ని ముందుకు నడిపించవలసిన భావి భారత పౌరులం మనం.మనం ఈ వ్యవస్తను మార్చాలి తప్పితే మనం తప్పు చేయకూడదు.కాలేజీల చరిత్రలో ఈ ర్యాగింగ్ పరంపర చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేద్దాం.మన సీనియర్లు మనల్ని ర్యాగింగ్ చేశారు కాబట్టి మనం మన జూనియర్లను ర్యాగింగ్ చేద్దాం ఆలోచనకు స్వస్తి చెప్పండి.ఎందుకంటే మన సీనియర్ల వల్ల మనం ఎంత ఇబ్బందులకు గురయ్యామో మనకు మాత్రమే తెలుసు.
మనం మన జూనియర్లను ర్యాగింగ్ చేస్తే వాళ్ళెంత భాదపదతారో మనకు అర్ధం అవుతుంది.అందుకే మనం ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకుందాం.మన జూనియర్లతో సైతం సోదర భావంతో మెలగుదాం.మన పూర్తి సహాయ సహకారాలు అందిద్దాం.మనం
మన భావితరానికి స్పూర్తిగా నిలుద్దాం.కొద్ది కాలంలోనే కాలేజీల చరిత్ర పుటల్లో ర్యాగింగ్ అనే పదం మాయమవుతుంది.మన స్నేహితులు
పోగుడుటున్నారని మనం మరింత ఉత్సాహంతో ర్యాగింగ్ చేస్తాం.మీ వల్ల భాదపడిన వారు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మీకు జైలు జీవితం ,
మీ తల్లిదండ్రులకు అవమానాలు,తీవ్ర మనస్తాపం,భాదితుని తల్లిదండ్రులకు గర్భ శోకం.జరగ రానిది జరిగాక పచ్చాతాపపడినా ప్రయోజనం శూన్యం.
నీ తోటి మనిషిని ద్వేషించ వద్దు.ప్రేమించడం నేర్చుకో.గతంలో ఎప్పుడయినా మీ వల్ల ఎవరయినా భాదపడితే వారికి దయ చేసి క్షమాపణ చెప్పండి లేదా కనీసం ఆప్యాయంగా పలకరించండి.ఆ సంతోషం మీకే తెలుస్తుంది.
ఒక సోదరుడిగా నేటి సమాజంలో ర్యాగింగ్ పేరుతో జరుగుతున్న ఆకృత్యాలకు బలవుతున్న నా సోదర,సోదరీమణుల తరపున మనస్పూర్తిగా చేస్తున్న విజ్ఞప్తి.అలాగని నేను చెప్పింది చేయాలనటం లేదు కనీసం ఆ దిశగా ఆలోచించమంటున్నా.నేను చెప్పింది వాస్తవం అని నమ్మితే ఆచరించండి.
ఆలోచించండి ఆచరించండి. నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.
సదా మీ సేవలో
మీ సోదరుడు
బాపూజీ
Friday, December 21, 2007
Sunday, December 16, 2007
నాయాపూల్ ఆసుపత్రిలో జూ.డా.ల ఫై జరిగిన దాడిని నిరసిస్తూ
నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం ఇంకా మరచిపోక ముందే మళ్లీ జూ.డా.ల ఫై నయపూల్ ఆసుపత్రిలో దాడి జరిగింది.అసలు ఏం జరుగుతుంది.
చెయ్యెత్తి దండం పెట్టవలసిన వైద్యుల ఫై ప్రత్యక్ష దాడులకు దిగడం భాధాకరం.ప్రజల యొక్క మనోభావాలు ఎలా మారుతున్నాయి?చిన్న సమస్య సైతం కొన్ని స్వార్ధాపర శక్తుల ప్రవేశంతో జటిలం అవుతున్నాయి.సమాజంలో జరుగుతున్న హింసాత్మక కార్యకలాపాలను అడ్డుకోవడంలో ఇటు ప్రభుత్వం,న్యాయ వ్యవస్త ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి.న్యాయస్థానం ఆదేశాల మేరకు విధుల్లోకి హాజరయిన జూ.డా.లకు
తగిన రక్షణ సౌకర్యాలు కల్పించలేక పోవడం ఈ ప్రభుత్వ అసమర్ధత. ఓటు బాంకు కోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం పరిస్తితి ఇలాగే ఉంటుంది.ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు.అదికార దాహం తప్ప. మనం ఒక విషయం
ఆలోచిద్దాం.వైద్యుల నిర్లక్షం వల్ల మన బంధువులు ఎవరో చనిపోయారని అనుకుందాం. మన బంధువులను చంపడం వల్ల వాళ్ళకు కలిగే ప్రయోజనం ఏంటి ? వాళ్ళు మనకు శత్రువులు కాదుగా ? ఒక వేళ నిజంగా వైద్యుల నిర్లక్ష వైకరి వల్ల మనకు అన్యాయం జరిగితే న్యాయ
వ్యవస్త ద్వారా పోరాటం చేయాలే తప్ప ప్రత్యక్ష దాడులకు దిగటం ఎంత వరకు సమంజసం. రోజూ ఒకో ఆసుపత్రిలో వైద్యుల ఫై దాడులు జరగటం, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల వాళ్ళు ఎలా పనిచేయగలరు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోదు.ఇంక వాళ్ళు
అనుభవించే మానసిక వేదన ఎవరితో చెప్పుకోగలరు. నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం తర్వాత అయినా ప్రభుత్వం కళ్ళు తెరచీవుంటె నాయాపూల్ ఆసుపత్రి సంఘటన నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం తర్వాత అయినా ప్రభుత్వం కళ్ళు తెరచీవుంటె నాయాపూల్ ఆసుపత్రి సంఘటన పునరావృత్తం అయ్యేది కాదు. ఈ దాడులకు పూర్తి భాద్యత ప్రభుత్వానిదే.ఇప్పటి కైనా ప్రభుత్వం కళ్ళు తెరచి వైద్యుల రక్షణ చర్యలు చేపట్టవసిందిగా
కోరుతున్నాను.
ప్రత్యక్ష దాడుల వల్ల వేదనకు గురయిన నా వైద్య సోదర,సోదరీమాణుల తరపున ఆవేదనతో
మీ సోదరుడు,
బాపూజీ
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.

Thursday, December 13, 2007
నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం ఫై బాపూజీ ఆవేదన
నేటి సమాజంలో వైద్యం వ్యాపారమైపోయింది. వైద్యుడు దేవుడితో సమానమని మనం భావిస్తాం. ఈనాడు ఆది వ్యాపారమైపోయింది. కార్పొరేటే ఆసుపత్రులలో పేదవాడికి వైద్యం అందదు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సరైన వైద్య సదుపాయాలు అందటం లేదు. 'అప్పిచ్చు వాడు వైద్యుడు' అన్నది ఒకప్పటి సామెత. మాకు అప్పు అక్కరలేదు కాని నరైన వైద్యం అందించండి అంటున్నారు ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రులలో కొంత మంది సిబ్బంది యొక్క నిర్లక్ష్య వైకరి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వైనాలు ఎన్నో చూశాం. అలాగని వైద్య వ్యవస్తను తప్పు పట్టలేం. ప్రభుత్వ వైద్యులలో ఎంతో మంది సేవా భావం కలిగినవాళ్ళు ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం నీలోఫర్ ఆసుపత్రిలో జరిగిన విషయం భాదాకరం.. ఒక ప్రజా ప్రతినిధి నీలోఫర్ ఆసుపత్రి వైద్యులతో వాగ్వివాదానికి దిగి చేయి చేసుకున్నారని జూనియర్ వైద్యులు సమ్మె ప్రకటించారు. ఈ సమ్మె చాలా రోజులు సాగింది. ఆ ప్రజా ప్రతినిది ఫై చర్య చేసుకొనేవరకు సమ్మె విరమించేది లేదని . జూ. వైద్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల్లు చేయడంలో విఫలమైనది. ఈ సమ్మె కారణంగా ఎన్నో చిన్ని ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఎంతో మంది తల్లులకు గర్భ శోకం మిగిలింది.
దీనికి భాద్యులు జూ. వైద్యులా ? ప్రభుత్వామా ? నాయకులా ? అన్నది ప్రశ్నార్ధకం. ఆ ప్రజా ప్రతినిధి ఫై చర్య తీసుకున్న మీ వైఖరి వల్ల అమాయకంగా బలయిన ఆ చిన్నారులను మీరు మీరు తీసుకు రాగలరా ? ఆ చిన్నారుల తల్లిదండ్రుల గర్బ శోకం తీర్చేవారెవరు ? జూ. వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని చట్ట పరంగా పోరాడవలసింది పోయి ప్రజా ప్రయోజనాలు విస్మరించి భాద్యతారహితంగా వ్యవహరించడం భాధాకరం. దీనీఫై హైకోర్టు చేసిన విన్నపాన్ని మన్నించక పోవడం భారతీయ న్యాయ వ్యవస్తను కించ పరచడమే అవుతుంది. ఈ సమ్మె వల్ల బలి అయిన చిన్నారుల తల్లిదండ్రుల కోణంలో మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మానసిక వేదన మీకు అర్ధం అవుతుంది. మీ సమ్మెకు పరిష్కారం లభించింది. సరిఅయిన సమయంలో మీ వైద్యం అందక అసువులు బాసిన ఈ చిన్నారులను బలి తీసుకున్న పాపం ఎవరిది ?
అలాగని మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని ఉపేక్షించమని నేను చెప్పడం లేదు. వైద్యులుగా మీ యొక్క భాద్యతలను నిర్వహిస్తూనే చట్ట పరంగా మీ సమస్యలను పరిష్కారించుకుంటే ఎంతో మంది తల్లులకు గర్బ శోకం మిగిలేది కాదనేది వాస్తవం. మీ
ప్రయోజనాలు కాపాడుకుంటూనే ఇతరుల ప్రయోజనాలు కాపాడవలసిన భాద్యత మీది.'వైధ్యో నారాయణ'అంటే వైద్యుడు నారాయణుడుతో
సమానం అంటే దేవుడితో సమానం అని అర్ధం.ఈ దేవుళ్ళు దయ చూపాలి.కానీ ఆగ్రహావేశాలకు గురికాకూడదు. జరిగినది ఏదో
జరిగిపోయింది. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృత్తం కాకూడదనే నా విన్నపం.
ఈ సమ్మె వల్ల బలి అయిన పసి పాపల తల్లితండ్రుల తరపున ఆవేదనతో

Wednesday, December 12, 2007
Tuesday, September 18, 2007
Saturday, August 18, 2007
Tuesday, August 14, 2007
Subscribe to:
Posts (Atom)